LIC AAO Notification 2023 యల్ ఐ సి నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్

LIC AAO Notification 2023 :

LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ AAO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs

LIC AAO Recruitment 2023 :

LIC AAO నోటిఫికేషన్ 2023 జనవరి 14, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

LIC AAO Recruitment 2023 Notification Online Form, LIC AAO Syllabus 2023, LIC AAO 2023 Notification, LIC AAO Recruitment 2023 Apply Online, LIC AAO Notification 2023, LIC AAO Detailed Notification 2023, LIC AAO Notification 2023 PDF

శాఖ• LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
ఖాళీలు• 300
పోస్టులు• అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 21 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ మరియు అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

• కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగం నందు ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత లేదా MCA లేదా MSC కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణత

• గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ మరియు అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ నిర్వహించే పరీక్షలో తప్పనిసరిగా 6 లేదా అంతకంటే ఎక్కువ పేపర్లలో ఉత్తీర్ణులై ఉండాలి.

AAO (Legal) :

గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం/సంస్థ నుండి లా లేదా LLMలో బ్యాచిలర్ డిగ్రీ. మూడేళ్ల అనుభవం తప్పనిసరి.

AAO (రాజ్‌భాష) :

• హిందీ అనువాదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లలో ఒకటిగా ఉండాలి
లేదా
• బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో హిందీ సబ్జెక్టులలో ఒకటిగా ఆంగ్లంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ
లేదా
• సంస్కృతంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 700/-
• మిగితా అభ్యర్ధులు – రూ
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 15, 2023
దరఖాస్ చివరి తేదీ• జనవరి 31, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
వేతనంరూ 35,500/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

13 thoughts on “LIC AAO Notification 2023 యల్ ఐ సి నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్”

Leave a Comment