SBI SCO Recruitment 2023 రెండు తెలుగు రాష్ట్రాల SBI బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ

SBI SCO Recruitment 2023 :

SBI రెండు తెలుగు రాష్ట్రాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న స్పెసిలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు అప్లై చేయాల్సి వుంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs

SBI SO Recruitment 2023 :

SBI నుండి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 28 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• SBI
ఖాళీలుమేనేజర్: 02 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ – 44 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ – 36 పోస్టులు
అసిస్టెంట్ వీప – 19 పోస్టులు
సీనియర్ స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్ – 01 పోస్టు
సీనియర్ ఎగ్జిక్యూటివ్ – 15 పోస్టులు
మొత్తం పోస్టులు• స్పెసిలిస్ట్ ఆఫీసర్ – 217
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 37, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఏప్రిల్ 29, 2023
దరఖాస్ చివరి తేదీ• మే 19, 2023
ఎంపిక విధానం• కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
ఇంటర్వ్యూ,
మెడికల్ ఎక్జామినేషన్
వేతనంరూ 54,000/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

SBI Recruitment 2023 Apply Process :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts jobs 2023

2 thoughts on “SBI SCO Recruitment 2023 రెండు తెలుగు రాష్ట్రాల SBI బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment