BSNL JTO Recruitment 2023 :
BSNL భారతీయ సంచార్ నిగం లిమిటెడ్ నుండి భారీ స్థాయిలో జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 11,705 పోస్టులున్నాయి. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ రియలా? లేదా అబర్ధమా ? అంటే చాలా మంది నిన్నంతా నోటిఫికేషన్ విడుదలైందని ప్రచారం చేశారు. BSNL క్రింది విధంగా రిప్లై ఇచ్చింది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
BSNL Junior Telecom Officer Recruitment 2023 :
నిన్న ప్రచారం జరిగిన నోటిఫికేషన్ :
పోస్టులు | జూనియర్ టెలికాం ఆఫీసర్ |
ఖాళీలు | 11,705 |
విద్యార్హతలు | క్రింద ఇవ్వబడిన ఏదైనా విభాగాలలో గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. • టెలికమ్యూనికేషన్స్ • ఎలక్ట్రానిక్స్ • రేడియో • కంప్యూటర్ • ఎలక్ట్రికల్ • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) • ఇన్స్ట్రుమెంటేషన్ |
వయస్సు | • 20 – 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్నీ జాబ్స్ | ◆ పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎయిర్ పోర్టులలలో సెక్యూరిటి స్క్రీనింగ్ ఉద్యోగాలు ◆ ఉద్యానవన శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ రాతపరీక్ష లేకుండానే సొంత సచివాలయల పరిధిలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | త్వరలో తెలియజేయబడుతుంది |
దరఖాస్తు ప్రారంభ తేదీ | త్వరలో తెలియజేయబడుతుంది |
దరఖాస్ చివరి తేదీ | త్వరలో తెలియజేయబడుతుంది |
ఎంపిక విధానం | • పరీక్ష • ఇంటర్వ్యూ • డాక్యుమెంట్ వెరిఫికేషన్ • వైద్య పరీక్ష |
వేతనం | రూ 68,000/- |
BSNL JTO Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
BSNL ఆనౌన్స్మెంట్ :

Thanks for sharing
G Durga
Very good wed site
Good communication
Thanks and if anyone need job information