BSNL JTO Recruitment | బిఎస్ఎన్ఎల్ చరిత్రలోనే భారీ నోటిఫికేషన్,11705 JTO ఉద్యోగాలు భర్తీ

BSNL JTO Recruitment 2023 :

BSNL భారతీయ సంచార్ నిగం లిమిటెడ్ నుండి భారీ స్థాయిలో జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 11,705 పోస్టులున్నాయి. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ రియలా? లేదా అబర్ధమా ? అంటే చాలా మంది నిన్నంతా నోటిఫికేషన్ విడుదలైందని ప్రచారం చేశారు. BSNL క్రింది విధంగా రిప్లై ఇచ్చింది.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap govt Jobs
ts govt jobs

BSNL Junior Telecom Officer Recruitment 2023 :

నిన్న ప్రచారం జరిగిన నోటిఫికేషన్ :

పోస్టులుజూనియర్ టెలికాం ఆఫీసర్
ఖాళీలు11,705
విద్యార్హతలుక్రింద ఇవ్వబడిన ఏదైనా విభాగాలలో గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
• టెలికమ్యూనికేషన్స్
• ఎలక్ట్రానిక్స్
• రేడియో
• కంప్యూటర్
• ఎలక్ట్రికల్
• ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)
• ఇన్స్ట్రుమెంటేషన్
వయస్సు• 20 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్నీ జాబ్స్పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలలో సెక్యూరిటి స్క్రీనింగ్ ఉద్యోగాలు
ఉద్యానవన శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
రాతపరీక్ష లేకుండానే సొంత సచివాలయల పరిధిలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుత్వరలో తెలియజేయబడుతుంది
దరఖాస్తు ప్రారంభ తేదీత్వరలో తెలియజేయబడుతుంది
దరఖాస్ చివరి తేదీత్వరలో తెలియజేయబడుతుంది
ఎంపిక విధానం• పరీక్ష
• ఇంటర్వ్యూ
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• వైద్య పరీక్ష
వేతనంరూ 68,000/-
AP Anganwadi Recruitment 2022

BSNL JTO Recruitment 2023 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

BSNL ఆనౌన్స్మెంట్ :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *