రైల్వేశాఖ లో భారీ నోటిఫికేషన్ / Railway Jobs 2021

రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ / DFCCIL Recruitment 2021 :

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటిలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కేవలం ఐటీఐ లేదా డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 8 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఆన్ లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా డియఫ్సిసియల్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : • ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

DFCCIL Recruitment 2021 Full Details :

పోస్టులు జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటిలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు1074
వయస్సు 30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుజూనియర్ మేనేజర్ :
సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, బిఈ / బి. టెక్/ ఎంబీఏ / పీజీడీజీఏ / పీజీడీబీఎం / పీజీడీఎం ఉత్తీర్ణత.
ఎగ్జిక్యూటిలు : సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా ఉత్తీర్ణత. జూనియర్ ఎగ్జిక్యూటివ్ : 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత
READ MORE 10వ తరగతి ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 24, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 27, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ
READ MORE ఇంటర్ ఉద్యోగాలు
వేతనం రూ 35,000/-
telugujobalerts24
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
DFCCIL Recruitment 2021

4 thoughts on “రైల్వేశాఖ లో భారీ నోటిఫికేషన్ / Railway Jobs 2021”

Leave a Comment