NSUT నుండి ఇంటర్ తో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ

NSUT Recruitment 2021 Notification :

న్యూదిల్లీలోని నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (NSUT), ఖాళీగా ఉన్న నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ (యూడీసీ), లైబ్రరీ అసిస్టెంట్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరం
డి.

రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :
వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ మెమోతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ఉద్యానవన శాఖలో సొంత జిల్లాలో ఉద్యోగాలు భర్తీ
పశుసంవర్ధక శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

NSUT Recruitment 2021 Full Details :

పోస్టులు లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ)
జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌
అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ (యూడీసీ)
లైబ్రరీ అసిస్టెంట్‌
జూనియర్‌ మెకానిక్‌
హెడ్‌ క్లర్క్‌
సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌
అసిస్టెంట్‌ స్టోర్‌ కీపర్‌
జూనియర్ ప్రోగ్రామర్‌
టెక్నికల్‌ అసిస్టెంట్‌
ఖాళీలు126
వయస్సు 27 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఈ / బీటెక్‌, ఎంసీఏ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్‌, టైపింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.
READ MOREఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్బీసీ అభ్యర్థులు – రూ 2000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 800/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 01, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 31, 2021
ఎంపిక విధానంకంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
READ MORE తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
వేతనం రూ 20,000 /-
nsut recruitment 2021

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

ఆన్ లైన్ అప్లై – క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *