కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు/విద్యుత్ శాఖలో పరిమినెంట్ జాబ్స్

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిమినెంట్ జాబ్స్/ Apply Online at open.ntpccareers.net

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NTPC ) దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఎక్సపీరియెన్స్డ్ ఇంజనీర్ & కెమిస్ట్స్ పోస్టులను కేవలం ఇంజినీరింగ్ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిప‌దిక‌న ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

NTPC Recruitment 2021

ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే సొంత రాష్ట్రాలలోని ఎన్టీపీసీ శాఖలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం

ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.

ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

NTPC Recruitment 2021 Full Details :

పోస్టులుఎక్సపీరియెన్స్డ్ ఇంజనీర్ & కెమిస్ట్స్
ఖాళీలుఇంజనీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్) – 200 అసిస్టెంట్ కెమిస్ట్ – 30
వయస్సు30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుగ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్) మరియు ఒక సంవత్సరం అనుభవం ఎం.స్సీ (కెమిస్ట్రీ) మరియు ఒక సంవత్సరం అనుభవం
Read More 
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్  విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ open.ntpccareers.net నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, ద్వారా  సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు రూ 300/- మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 24,2021
దరఖాస్ చివరి తేదీమార్చి 10, 2021
ఎంపిక విధానంమెరిట్
వేతనంరూ 37,500/-
open.ntpccareers.net
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషను ఫార్మ్క్లిక్ హియర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *