విద్యుత్ శాఖలో అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ

PGCIL Recruitment 2021 Notification :

భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వశాఖకి చెందిన మహారత్న కంపెనీ అయిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) లో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా వివిధ విభాగాలలో అప్రెంటిస్ పోస్టులను కేవలం 10వ తరగతి,ఐటీఐ,డిప్లొమా,బియి, బీటెక్ అర్హతతో భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.pgcil recruitment 2021

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Pgcil recruitment 2021

PGCIL Recruitment 2021 Full Details :

పోస్టులు ‌ఐటీఐ (ఎలక్ట్రికల్‌), డిప్లొమా(ఎలక్ట్రికల్‌), డిప్లొమా(సివిల్‌), గ్రాడ్యుయేట్‌ ఎలక్ట్రికల్‌, గ్రాడ్యుయేట్‌ సివిల్‌, గ్రాడ్యుయేట్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌), గ్రాడ్యుయేట్‌ (కంప్యూటర్‌ సైన్స్‌), హెచ్‌ఆర్‌.‌
ఖాళీలు1100
Read More10వ తరగతితో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు భర్తీ
అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ
SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాలు భర్తీ
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
వయస్సు27 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు.
విద్యార్హతలుఆయా విభాగాల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ / బీటెక్‌ / బీఎస్సీ (ఇంజినీరింగ్‌), ఎంబీఏ (హెచ్‌ఆర్‌) ఉత్తీర్ణత.
READ MORE వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 250/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 21, 2021
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 20, 2021
ఎంపిక విధానంఅకడమిక్‌లో సాధించిన మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
వేతనం రూ 11,000 /- నుండి రూ 15,000/-
pgcil recruitment 2021
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
PGCIL Recruitment 2021

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “విద్యుత్ శాఖలో అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment