Tata Elxsi Work From Home Jobs 2021 :
సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారా అయితే Tata Elxsi నుండి మంచి అవకాశం. ప్రొడక్ట్ ఇంజినీరింగ్ డిసైన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా యాాప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ మా యాప్ లింక్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ – క్లిిిక్ హియర్
Tata Elxsi Work From Home Jobs Full Details :
పోస్టులు | ప్రొడక్టు ఇంజినీర్ డిసైన్ |
ఖాళీలు | 5000 |
వయస్సు | 35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. |
విద్యార్హతలు | BE/ B.Tech/ MCA/ M.Sc/ME/ M.Tech/ MS/B.Sc/ BCA/ BCS/ BCM |
స్కిల్క్స్ | Job Summary C, C++, Core Java, JavaScript, Python or any other programming languages |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 14, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 08, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 3 – 4 లక్షలు |
Tata Elxsi Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Khammam District
ఈ నోటిఫికేషన్ కు టైం అయిపోయిందండి