విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్రస్ట్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Vizag Port Trust Recruitment 2021 :

విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్ర‌స్ట్‌కి చెందిన రిసెర్చ్ & ప్లానింగ్ డివిజ‌న్ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నెట్‌వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్, సిస్టం అడ్మినిస్ట్రేట‌ర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌, ఐటీ స్పెష‌లిస్ట్ స‌ర్వీసెస్‌ పోస్టులను కేవలం బీటెక్ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే నార్త్ రీజియన్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Visakhapatnam Port Trust Recruitment 2021 :

పోస్టులు నెట్‌వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్, సిస్టం అడ్మినిస్ట్రేట‌ర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌, ఐటీ స్పెష‌లిస్ట్ స‌ర్వీసెస్‌.
ఖాళీలు16
వయస్సు 45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
• సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.
READ MORE ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • మీ బియోడేటా ఫార్మ్ మరియ తగిన సెర్టిఫికెట్లతో డైరెక్టుగా ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీమే 31, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
READ MORE తెలంగాణా ఉద్యోగాల సమాచారం
వేతనం రూ 50,000 /-
Telugujobalerts24
నోటిఫికేషన్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Vizag Port Trust Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్రస్ట్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment