ఎయిర్ పోర్టులో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు

రాతపరీక్ష లేకుండా ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు :

ఎయిర్ ఇండియాకి చెందిన ఎయిర్‌పోర్ట్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మేనేజ‌ర్ (ఫైనాన్స్‌), ఆఫీస‌ర్ (అకౌంట్స్‌), అసిస్టెంట్ (అకౌంటెట్స్) పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 13 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం షార్ట్‌లిస్టింగ్‌, స్క్రీనింగ్‌ లేదా ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే జిమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వేసెస్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

AIATSL Recruitment 2021 Full Details :

పోస్టులు మేనేజ‌ర్ (ఫైనాన్స్‌), ఆఫీస‌ర్ (అకౌంట్స్‌), అసిస్టెంట్ (అకౌంటెట్స్)
ఖాళీలు30
వయస్సు 30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుమేనేజ‌ర్ :
• పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐసీఏఐ / సీఏ ఉత్తీర్ణ‌త‌.
• దీనితో పాటు కంపెనీ సెక్ర‌ట‌రీ అర్హ‌త‌లు ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌నిస్తారు.
ఆఫీస‌ర్ :
• పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంటర్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌ / ఇంట‌ర్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ / ఎంబీఏ (ఫైనాన్స్‌) / ఫైనాన్స్ స‌బ్జెక్టులో త‌త్స‌మాన డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
• ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. అసిస్టెంట్ :
• పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో 10+2+3 విధానంలో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త.
• సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. అకౌంట్స్‌, ఫైనాన్స్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
READ MORE ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు మెయిల్ ఐడీ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆప్లికేషన్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, మెయిల్ చేయబోయేముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మెయిల్ ఐడీhrhq.aiasl@airindia.in
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 19,2021
దరఖాస్తు చివరి తేదీజూన్ 01,2021
ఎంపిక విధానంషార్ట్‌లిస్టింగ్‌, స్క్రీనింగ్‌ / ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.
READ MORE తెలంగాణా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాల సమచారం
వేతనం రూ పోస్టును బట్టి జీతం లభిస్తుంద
airindia recruitment 2021
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
AIATSL Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “ఎయిర్ పోర్టులో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు”

Leave a Comment