జిల్లా కోర్టులలో 10th అర్హతతో 7500 అటెండర్ ఉద్యోగాలు భర్తీ

District Court Jobs 2022 Telugu :

బీహార్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులలో రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయు విధానంగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 10th పాసైతే చాలు ప్యూన్ ఉద్యోగాలకు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకునే అవకాశం కలదు. రాతపరీక్ష తో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts24

మనం అప్లై చేయవచ్చా లేదా అనే వీడియో చూడంది :

latest govt jobs

మరిన్ని ఉద్యోగాలు :

Work from home jobs 2022

Court Attendant jobs 2022 Full Details :

పోస్టులు • ప్యూన్ ( అటెండర్ ) – 1673 పోస్టులు
• క్లర్క్ – 3325 పోస్టులు
• స్టెనోగ్రాఫర్ – 1562 పోస్టులు
• కోర్ట్ రీడర్ – 1132 పోస్టులు
వయస్సు• 37, 40, 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
విద్యార్హతలుప్యూన్ :
• కనీసం 10వ తరగతి / మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
క్లర్క్ :
• ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత.
• కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
స్టెనోగ్రాఫర్ :
• ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత.
• అభ్యర్థి తప్పనిసరిగా స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
• కంప్యూటర్ టైపింగ్‌లో ప్రావీన్యులై ఉండాలి.
కోర్ట్ రీడర్ కమ్ డిపాజిషన్ రైటర్ :
• ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత.
• అభ్యర్థి తప్పనిసరిగా ఇంగ్లీష్ మరియు హిందీ టైపింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
• కంప్యూటర్ టైపింగ్‌లో నైపుణ్యం అవసరం.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 300/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 15, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్
వేతనంపోస్టును అనుసరించి జీతం లభిస్తుంది
telugu jobs

Bihar Court Clerk Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

8 thoughts on “జిల్లా కోర్టులలో 10th అర్హతతో 7500 అటెండర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment