కేవలం ఇంటర్ తో ఆఫిసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ / Telugujobalerts24

ఇండియ‌న్ ఆర్మీ 10+2 TES 45 Recruitment 2021 :

ఇండియ‌న్ ఆర్మీ 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్-45వ‌ కోర్సుకు అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల శిక్ష‌ణ అనంత‌రం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌ నందు ఆఫీస‌ర్లుగా నియ‌మిస్తారు. ఇందులో భాగంగా నాన్ టెక్నికల్ విభాగంలోని వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ 1 — 350 Rs / Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

  • ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం  
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

  • ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థుల ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా రాష్ట్రాలలోని ఇండియ‌న్ ఆర్మీ నందు శిక్ష‌ణ పొందవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :

Indian army 10+2 technical entry scheme course :

పోస్టులుఆఫీస‌ర్లు
విభాగాలుప్రోగ్రామర్, నెట్వర్క్ స్పెషలిస్ట్, సిస్టం అనలిస్ట్, డెవలపర్ తదితరాలు
ఖాళీలు90

Indian army 10+2 technical entry scheme course NIELIT Recruitment Notification 2021 Eligibility Criteria :

వయస్సు02 జనవరి 2001-02 నుండి జనవరి 2005 మధ్యలో జన్మించి ఉండాలి. 40 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుక‌నీసం 70 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ( ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ) ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిసరిగా ఉండాలి.

Indian army 10+2 technical entry scheme course 2021 Apply Procedure :

దరఖాస్తు
విధానం :
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ ssc.nic.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్ధులకు 600/- ఫీజు, మిగితా అభ్యర్థులు – 300/- చెల్లించాలి
దరఖాస్తు
ప్రారంభ తేదీ
ఫిబ్రవరి 01, 2021
దరఖాస్తు
చివరి తేదీ
మార్చ్ 02, 2021

Indian army 10+2 technical entry scheme course Selection Procedure :

ఎంపిక విధానంషార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీత్వరలో తెలియజేస్తారు
వేతనంరూ 56,000/-
Indian army 10+2 technical entry scheme course Important links :
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

1 thought on “కేవలం ఇంటర్ తో ఆఫిసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ / Telugujobalerts24”

Leave a Comment