పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Postal Assistent Recruitment 2021 :

తెలంగాణ పోస్టల్ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష స్పోర్ట్స్ అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
◆ మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్
telugujobalerts24

రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Postal Assistant Recruitment 2021 :

పోస్టులు ‌పోస్టల్ అసిస్టెంట్, ఆర్ యం యస్ అసిస్టెంట్, పోస్టల్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టి టాస్కింగ్ స్టాఫ్
ఖాళీలుపోస్టల్ అసిస్టెంట్ – 11, ఆర్ యం యస్ అసిస్టెంట్ – 08, పోస్టల్ మ్యాన్ – 25, మెయిల్ గార్డ్ – 1, మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 10
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు 10+2 ( ఇంటర్మీడియట్ ) ఉత్తీర్ణులై ఉండాలి.
READ MORE మరిన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 14, 2021
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 14, 2021
ఎంపిక విధానంత్వరలో తెలియజేస్తారు
READ MOREమరిన్ని తెలంగాణా ఉద్యోగాల సమాచారం
వేతనం పోస్టును బట్టి జీతం

Postal Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Postal Recruitment 2021
Telugujobalerts24

2 thoughts on “పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment