10th తో రైల్వేశాఖలో మరో నోటిఫికేషన్/WCR Recruitment 2021

పశ్చిమ మధ్య రైల్వే లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ :

రాజస్థాన్‌లోని కోటా కేంద్రంగా ఉన్నటువంటి వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే నుంచి పలు అప్రంటీస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా ఎలక్ట్రీషియన్‌ విభాగంలో 135, ఫిట్టర్‌ విభాగంలో 102, వెల్డర్‌ 43, పెయింటర్‌ 75, మేసన్‌ 61, కార్పెంటర్‌ విభాగంలో 73 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్లంబర్‌ విభాగంలో 58, బ్లాక్‌స్మిత్‌ 63, ఫైర్‌ మ్యాన్‌ 50, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ విభాగంలో 10 ఖాళీలు, మెషినిస్ట్‌ విభాగంలో 5, టర్నర్‌ 2, ల్యాబ్‌ అసిస్టెంట్‌ 2, క్రేన్‌ అసిస్టెంట్‌ 2, డ్రాఫ్ట్స్‌ మెన్‌ విభాగంలో 5 ఖాళీలను కేవలం ఐటీఐ అర్హతతో భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మరియు కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు వెస్ట్ సెంట్రల్ రైల్వే నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Railway Jobs 2021/ Telugujobalerts24

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
> ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
> ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

WCR Recruitment 2021 Notification Full Details :

పోస్టులు ఎలక్ట్రీషియన్‌ విభాగంలో – 135,
ఫిట్టర్‌ విభాగంలో – 102, వెల్డర్‌ – 43, పెయింటర్‌ – 75, మేసన్‌ – 61,
కార్పెంటర్‌ -73 ప్లంబర్‌ – 58,
బ్లాక్‌స్మిత్‌ – 63, ఫైర్‌ మ్యాన్‌ – 50, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌
ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ – 10 ఖాళీలు, మెషినిస్ట్‌ విభాగంలో – 5, టర్నర్‌ – 2, ల్యాబ్‌ అసిస్టెంట్‌ – 2, క్రేన్‌ అసిస్టెంట్‌ – 2, డ్రాఫ్ట్స్‌ మెన్‌ – 5
ఖాళీలు716
వయస్సు24 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపదో తరగతి పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి
READ MORE 10వ తరగతి తో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 170/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 26,2021
దరఖాస్తు చివరి తేదీమే 30, 2021
ఎంపిక విధానంమెరిట్
READ MORE ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
WCR Recruitment 2021
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్
WCR Recruitment 2021 Notification

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment