Customer Support Jobs 2022 Recruitment :
[24]7.ai కంపనీ హైదరాబాద్, బెంగళూరు లొకేషన్స్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో భాగంగా అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Customer Support Executive Jobs 2022 Full Details :
పోస్టులు | కస్టమర్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ |
లొకేషన్స్ | హైదరాబాద్, బెంగళూరు |
వయస్సు | 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
మరిన్ని జాబ్స్ | అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
విద్యార్హతలు | • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 12వ తరగతి లేదా 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి • BE/Btech మరియు ఏదైనా స్ట్రీమ్ నుండి పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు • సంబంధిత (బిపిఓ) లేదా ఇతర డొమైన్ అనుభవం ఉన్న ఫ్రెషర్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు • మాస్టర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తప్పనిసరిగా BPO రంగంలో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి • వ్రాత మరియు మౌఖిక ఆంగ్లంపై మంచి కమాండ్ తప్పనిసరి • రొటేషనల్ షిఫ్ట్‌లకు సహకరించాలి. |
మరిన్ని జాబ్స్ | విప్రో కంపెనీలో బంపర్ భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్ని జాబ్స్ | కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 09, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 25, 2021 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 25,000 /- |

Customer Support Executive Jobs 2022 Apply Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Ippalapally
మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, వెంటనే అప్లై చేసుకోగలరు
Id and password echaruu mari interview apudu ani manaku ela telustundhi mail chystaraaa
హ మెయిల్ ద్వారా తెలియజేస్తారు
Sir naperu Sravani nenu degree 2nd year chaduvutunna Naku Amazon lo job kosam try chestunna edayina job unte cheppandi sir pls…