Model Dairy Recruitment 2021 :
25 సం॥లుగా డెయిరీ రంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచి, విశేష ఆదరణ పొందిన మోడల్ డెయిరీకు మిల్క్ & ఫుడ్ ప్రొడక్ట్స విజయవాడ ఏరియాలో సేల్స్ డెవలప్ చేయుటకు అభ్యర్థులు కావలెనని ప్రకటన ఇచ్చారు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
• 10వ తరగతితో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు భర్తీ
• అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ
• SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
• ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాలు భర్తీ
• 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం

పోస్టులు & అర్హతలు :
సేల్స్ డవలప్మెంట్ ఎక్జిక్యూటివ్స్ డిగ్రీ లేదా ఇంటర్ పాసై అనుభవం ఉండాలి.
మోడల్ డెయిరీ కంపెనీ స్టాల్స్ నందు పనిచేయుటకు 10th అర్హత కలిగిన వారు అర్హులు.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీలు – 19th,20th జులై 2021
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం – MODEL DAIRY PVT. LTD. Nidamanuru, VIJAYAWADA.
2 thoughts on “10th తో రాతపరీక్ష లేకుండా మోడల్ డైరీ లో ఉద్యోగాలు భర్తీ”