ఇంటర్ అర్హతతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BSF Head Conistable Recruitment 2022 :

BSF కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts
Police jobs

BSF ASI Head Constable Recruitment 2022 :

పోస్టులు • అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్
• హెడ్ కానిస్టేబుల్
హెడ్ కానిస్టేబుల్ ( రేడియో ఆపరేటర్ )
హెడ్ కానిస్టేబుల్ ( రేడియో మెకానిక్ )
వయస్సు• 25 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు● హెడ్ కానిస్టేబుల్ ( రేడియో ఆపరేటర్ ) :
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తై ఉండాలి. లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
● హెడ్ కానిస్టేబుల్ ( రేడియో మెకానిక్ ) :
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తై ఉండాలి. లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
• అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ : ఇంటర్మీడియట్ఇంటర్మీడియట్
• హెడ్ కానిస్టేబుల్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Police jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• సెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీ• ASI – సెప్టెంబర్ 06, 2022
• Head Conistable – సెప్టెంబర్ 16, 2022
ఎంపిక విధానం• రాతపరిక్ష, మెడికల్ టెస్ట్
వేతనంరూ 25,500 /-
telugujobs

BSF Head Constable Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్• అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ – క్లిక్ హియర్
• హెడ్ కానిస్టేబుల్ – క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

7 thoughts on “ఇంటర్ అర్హతతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment