CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

CRPF Recruitment 2023 :

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1458 ఏఎస్సై (స్టెనో), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై పురుష మరియు మహిళా అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu job alerts

CRPF Head Constable Recruitment 2023 :

శాఖ• సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)
ఖాళీలు• హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) – 1315
• ఏఎస్సై (స్టెనో) – 143
మొత్తం పోస్టులు• 1458
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సొంత జిల్లాలలో 10th అర్హతతో 1226 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.
• అలానే క్రింది విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
• పురుషులు 165 సెం.మీ, మహిళలు 155 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• డిసెంబర్ 30, 2023
దరఖాస్ చివరి తేదీ• జనవరి 25, 2023
ఎంపిక విధానం• కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
స్కిల్ టెస్ట్
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
డిటైల్డ్ మెడికల్ టెస్ట్
రివ్యూ మెడికల్ టెస్ట్
రాతపరీక్ష విధానం• హిందీ/ ఇంగ్లిష్‌ భాష – 25 మార్కులు
జనరల్‌ ఆప్టిట్యూడ్‌ – 25 మార్కులు
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ – 25 మార్కులు
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ – 25 మార్కులు.
వేతనంరూ 30,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

2 thoughts on “CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment