Malabar Jobs | మాల్బార్ గోల్డ్ అండ్ డైమెండ్స్ లో ఉద్యోగాలు

Walk in Malabar Gold And Diamonds Jobs :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ ( APSSDC ) ఆధ్వర్యంలో మాల్బార్ గోల్డ్ అండ్ డైమెండ్స్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సేల్స్ అండ్ గెస్ట్ రెప్రెసెంటిటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు అవకాశం కలదు.

Malbar Gold and Diamonds Jobs

ఎటువంటి రాతపరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై రిజిస్టర్ చేసుకోండి. ఈ ఖాళీల భర్తీకి ఎంపికైతే అభ్యర్థులు ఏలూరు / విజయవాడ / కాకినాడ / విశాఖపట్నం బ్రాంచుల నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read Also : TSRTC లేటెస్ట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు

APSSDC Recruitment Vacancies 2021 ( పోస్టులు ) : ఆర్బిఐ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నరు.
సేల్స్ అండ్ గెస్ట్ రిలేషన్ షిప్ రిపర్సెంటేటివ్ – 25

APSSDC Recruitment Notification 2021 Eligibility criteria :

విద్యార్హతలు :

>ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన
>5 ‘ 2”నుండి 6 అడుగుల వరకూ పొడవు కలిగి ఉండాలి.

వయస్సు :

20 – 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం : ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే మాల్బార్ గోల్డ్ అండ్ డైమెండ్స్ ప్రకారం పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది.

APSSDC Malabar Gold And Diamonds Recruitment 2021 Apply Procedure ( దరఖాస్తు విధానం ) :

• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.apssdc.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎటువంటి ఎంపిక రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ చివరి తేదీ – ఫిబ్రవరి 02,, 2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

3 thoughts on “Malabar Jobs | మాల్బార్ గోల్డ్ అండ్ డైమెండ్స్ లో ఉద్యోగాలు”

Leave a Comment