No Exam Jobs ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

No Exam Jobs Updates 2022 :

ఎటువంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో ఖాళీగా గల 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ (MHSRB) నోటిఫికేషన్ విడుదలయింది.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap Govt Jobs

TS MHSRB Vacancy 2022 :

అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,147 పోస్టులు

విభాగాలు :

పీడియాట్రిక్స్, అనస్థీషియా, రేడియో డయాగ్నోసిస్, రేడియేషన్ అంకాలజీ, సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్, డెర్మటాలజీ, అబ్‌స్టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, ఒటో-రైనో లారిన్జాలజీ-హెడ్ అండ్ నెక్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, థొరాసిక్ సర్జరీ/ కార్డియాక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరో-సర్జరీ ప్లాస్టిక్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, పీడియాట్రిక్స్‌ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, బయో-కెమిస్ట్రీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ,యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ.

MHSRB Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • స్టడీ సెర్టిఫికెట్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు ఫీజు :

MHSRB రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా MHSRB Notification దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/-,
  • మిగితా అభ్యర్ధులు గాని ఎవ్వరూ ఎటువంటి ఫీజు కట్టనక్కర్లేదు.
MHSRB Notification 2022 Qualifications :

విద్యార్హత :

  • విభాగం నందు M.Sc లేదా M.Ch లేదా MD లేదా MS లేదా DM లేదా DNB లేదా Ph.D ఉత్తీర్ణులై ఉండాలి.
  • తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో నమోదు చేసుకుని ఉండాలి.

వయోపరిమితి :

  • 18 – 44 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

జీత భత్యాలు :

నెలకు రూ. 68,900/-

ఎంపిక విధానం :

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లేదా సూపర్‌ స్పెషాలిటీ నందు పొందిన మార్కులను 80 పాయింట్లు కేటాయిస్తారు.
మిగిలిన 20 పాయింట్లను ప్రభుత్వ వైద్యంలో సహాయ ఆచార్యులుగా ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేసిన వారికి వెయిటేజీగా కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభం తేదీ : డిసెంబర్ 06, 2022
  • దరఖాస్తు చివరి తేదీ : జనవరి 04, 2023
TSPSC MHSRB Recruitment 2022 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
వేతనంరూ 68,900/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

8 thoughts on “No Exam Jobs ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment