పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ తో ఉద్యోగాలు

Police Department Recruitment 2021 :

తెలంగాణ ప్ర‌భుత్వ పోలీస్ విభాగానికి చెందిన భరోసా సొసైటీ ఫ‌ర్ ప్రొటెక్ష‌న్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్ర‌న్ సంగారెడ్డి, వికారాబాద్‌, సూర్యాపేట్‌, వ‌రంగ‌ల్ జిల్లాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదాలయింది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్, రిసెప్ష‌నిస్ట్‌ పోస్టులను 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే సంగారెడ్డి, వికారాబాద్‌, సూర్యాపేట్‌, వ‌రంగ‌ల్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

TS Police Recruitment 2021 Full Details :

పోస్టులు
లీగ‌ల్ స‌పోర్ట్ ఆఫీస‌ర్‌, స‌పోర్ట్ ప‌ర్స‌న్‌,
డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ క‌మ్ అకౌంటెంట్‌, సెంట‌ర్ కోఆర్డినేట‌ర్ క‌మ్ సైకాల‌జిస్ట్‌,
మల్టీప‌ర్ప‌స్ హెల్త్ వ‌ర్క‌ర్ ఏఎన్ఎం, రిసెప్ష‌నిస్ట్‌.
ఖాళీలు10
వయస్సు55 ఏళ్ళు మించకూడదు.
విద్యార్హతలురిసెప్ష‌నిస్ట్‌ :
ఇంటర్మీడియట్
డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ క‌మ్ అకౌంటెంట్‌ :
డిగ్రీ తో పాటు ట్యాలి మరియు యంంయస్ ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
READ MORE ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా జిరాక్స్ షాపుల నుండి బయో డేటా ఫామ్ ను తీసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని కింది చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 11, 2021
దరఖాస్తు చివరి తేదీజూన్ 28, 2021
ఎంపిక విధానంమెరిట్
READ MORE 10వ తరగతితో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తులను పంపవలసిన చిరునామాసంబంధిత జిల్లాల సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాల‌యాలకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
వేతనం రూ 15,000 /-
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అఫిషియల్ వెబ్సైట్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
AP Police Conistable Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ తో ఉద్యోగాలు”

Leave a Comment