Group 2 Notification 2023 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ

TSPSC Group 2 Notification 2023 :

తెలంగాణ రాష్ట్రంలో TSPSC ఆధ్వర్యంలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో మొత్తం 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ts govt Jobs

TSPSC Group 2 Recruitment 2023 :

TSPSC Group2 నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 28, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

TSPSC Group-2 Notification 2023, TSPSC Group 2 Recruitment 2023 Notification, TSPSC Group 2 Notification 2023, TSPSC Group 2 Vacancies 2023, TSPSC Group 2 Posts and salary details, TSPSC Recruitment 2023 Online Apply, TSPSC Group II Notification 2023

శాఖ• TSPSC గ్రూప్ 2
ఖాళీలు• 783
పోస్టులు• జూనియర్ అసిస్టెంట్
• జూనియర్ అకౌంటెంట్
• డిప్యూటీ తహశీల్దార్
• అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
• అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
• విస్తరణ అధికారి
• కార్యనిర్వాహణ అధికారి
• అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
• సీనియర్ అకౌంటెంట్స్
• సీనియర్ ఆడిటర్
పోస్టులు• ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ – 30 పోస్టులు
• సోషల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొబేషన్ ఆఫీసర్ – 12 పోస్టులు
• జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ (నాన్-డిఫరెంట్లీ ఏబుల్డ్) – 16 పోస్టులు
• ప్రొబేషన్ ఆఫీసర్ ఇన్ ప్రిజన్ డిపార్ట్‌మెంట్ – 18 పోస్టులు
• అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ లేబర్ – 26 పోస్టులు
• సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ II – 73 పోస్టులు
• స్పెషల్ కమీషనర్, గ్రేడ్ II – 02 పోస్టులు
• మున్సిపల్ కమీషనర్ – 6 పోస్టులు
• ఆడిట్ ఇన్‌స్పెక్టర్ – 31 పోస్టులు
• అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ – 98 పోస్టులు
• హ్యాండ్లూమ్ ఇన్‌స్పెక్టర్ – 23 పోస్టులు
• సీనియర్ ఇన్స్పెక్టర్లు – 48 పోస్టులు
• సీనియర్ ఇన్స్పెక్టర్ – 599 పోస్టులు
సూపర్‌వైజర్/జూనియర్
• సూపరింటెండెంట్ – 118 పోస్టులు
• అకౌంట్స్ బ్రాంచ్‌లో ఆడిట్ అసిస్టెంట్ – 9 పోస్టులు
• ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I – 1 పోస్టు
• రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో రెవెన్యూ అసిస్టెంట్ – 11 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి డిగ్రీ లేదా
• సోషల్ వర్క్ / సైకాలజీ / క్రిమినాలజీ / కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ నందు ఎంఏ ఉత్తీర్ణత
• టెక్స్‌టైల్ టెక్నాలజీ / హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ డిప్లోమా
• ప్రొహిబిషన్ అండ్‌ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 200/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 18, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 16, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
వేతనంరూ 35,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Leave a Comment