Work From Home Jobs 2023 ఫ్లిప్ కార్ట్ నందు పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీ

Flipkart Jobs Work from Home 2023 :

Flipkart ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి Tech Mahindra నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్ మహీంద్రా పే రోల్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఇందు భాగంగా తెలుగు కస్టమర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu job alerts

Work from Home jobs 2023 :

Flipkart నోటిఫికేషన్ జనవరి 04, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాలు, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

పోస్టులు • వాయిస్ ( తెలుగు కస్టమర్ సపోర్ట్ )
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
లొకేషన్• పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ.
• అభ్యర్థులు కనీసం 100mbps కలిగిన Wi-Fi డాంగిల్‌ని కలిగి ఉండాలి
• ప్రాసెసర్ i3, i5, i7, intelpro మరియు పైన ఉన్న విండోస్ 10తో ల్యాప్‌టాప్ తప్పనిసరిగా ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 04, 2022
దరఖాస్తు చివరి తేదీజనవర్ 08, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 13,700 /-
telugujobs

Flipkart Work From Home Jobs 2023 :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

9 thoughts on “Work From Home Jobs 2023 ఫ్లిప్ కార్ట్ నందు పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీ”

Leave a Comment