District Court Group -4 Cadre Posts Recruitment 2021 :
జిల్లా కోర్టులో గ్రూప్ – 4 స్థాయి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ప్యూన్, చౌకీదార్, స్వీపర్ / సఫాయి-కర్మచారి & ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ 1 — 350 Rs / Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
- ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
- ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
- ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
- ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఢిల్లీ లోని జిల్లా కోర్టులలో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More :
Delhi District Court Recruitment 2021 Vacancies ( పోస్టులు ) :
పోస్టులు | మల్టీ టాస్కింగ్ |
విభాగాలు | నాన్ టెక్నికల్ |
ఖాళీలు | 8921 |
Delhi District Court Recruitment Notification 2021 Eligibility Criteria :
వయస్సు | 27 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | ప్రాసెస్ సర్వర్ : మెట్రిక్యులేషన్ పాస్ ఎల్ఎమ్వి డ్రైవింగ్ లైసెన్స్ మరియు 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం. మిగితా పోస్టులకు మెట్రిక్యులేషన్ పాస్ లేదా గుర్తించబడిన బోర్డు నుండి సమాన అర్హత. |
Delhi District Court Recruitment Notification 2021 Apply Procedure :
దరఖాస్తు విధానం : | • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ ssc.nic.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్ అభ్యర్ధులు రూ 500/- ఫీజు, మిగితా అభ్యర్ధులు రూ 250/- ఫీజు చెల్లించాలి. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 07, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చ్ 21, 2021 |
Delhi District Court Recruitment 2021 Selection Procedure :
ఎంపిక విధానం | రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ |
రాతపరీక్ష తేదీ | త్వరలో తెలియజేస్తారు |
వేతనం | పోస్టు అనుసరించి జితం లభిస్తుంది. |
Delhi District Court Recruitment Notification 2021 Online Apply Link :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది
THANK YOU FOR THIS NOTIFICATIONS
OUR DISTRICTS
.NIZAMABAD
.KARIMNAGAR
.NANDED
welcome to our telugujobalerts24.com website.prastuta ee notification ku meeru kuda apply chesukovachu. mee district ku sambhandhichi ayite tappakunda teliyajestamandi
nizamabad
prastuta ee notification ku meeru kuda apply chesukovachu. mee district ku sambhandhichi ayite tappakunda teliyajestamandi
Sir, Meere apply chestara money send chestanu
tvaralo ee service provide chestamandi. man power kosam searching lo vunnamu
Hello super
Thana share if needed
Manchi updates istunnaru
thanks and share if needed to all the ones.
Gud info sir 🙏
Iam from nellore
Thank And we will work for needed persons…Share if anyone needed
Okay sir
I need this job because we have financial problems and my family depond on me sir lwant to do hard work
Then apply and work hard…