రాతపరీక్ష లేకుండా మ‌హాన‌ది కోల్‌ఫీల్డ్స్ లో ఉద్యోగాలు

MCL Recruitment 2021 :

కోల్ ఇండియా లిమిటెడ్ స‌బ్సిడ‌రీ సంస్థ అయిటువంటి మ‌హాన‌ది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా న‌ర్సు, ఫార్మ‌సిస్ట్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌ పోస్టులను కేవలం డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 8 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10 | ◆ వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు మహానంది కోల్ ఫీల్డ్స్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

MCL Recruitment 2021

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

MCL Recruitment 2021 Full Details :

పోస్టులు న‌ర్సు, ఫార్మ‌సిస్ట్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌.
ఖాళీలు46
వయస్సు 65 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలున‌ర్సు : ఇంట‌ర్మీడియ‌ట్ (10+2), ఏ – గ్రేడ్ న‌ర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ల్యాబ్ టెక్నీషియ‌న్‌ : మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ఫార్మ‌సిస్ట్‌ : సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ తో పాటు ఫార్మసీ ఉత్తీర్ణ‌త‌. ఫార్మ‌సీ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.
READ MORE 10వ తరగతి విద్యార్హత ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
మెయిల్ ఐడిrecruitment.mcl@coalindia.in
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే12,2021
దరఖాస్తు చివరి తేదీమే 20, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
READ MORE ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు
ఇంటర్వ్యూ తేదీ మే 25,2021
వేతనం రూ పోస్టును బట్టి జీతం లభిస్తుంది
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫారంక్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment