OIL India Recruitment 2023 గ్రేడ్ 5, గ్రేడ్ 7 ఉద్యోగాల భర్తీకి భారీగానే నోటిఫికేషన్

OIL India Recruitment 2023 :

ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) గ్రేడ్ 3, గ్రేడ్ 5, గ్రేడ్ 7 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 187 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25ను ఆఖరి తేదీగా ప్రకటించారు. అర్హత, ఆసక్తి కలిగిన ఆ రోజు లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Ap inter results 2023

OIL India Grade 3 Recruitment 2023 :

OIL నుండి Grade 3 ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 02 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• OIL
పోస్టులు
• గ్రేడ్ 3 – 134 పోస్టులు
• గ్రేడ్ 5 – 43 పోస్టులు
• గ్రేడ్ 7 – 10 పోస్టులు
• మొత్తం ఖాళీలు – 187 పోస్టులు
దరఖాస్తు విధానం• ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
మరిన్నీ జాబ్స్రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును బట్టి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత,
• ఐటీఐ సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా
• డిప్లొమా ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ • మార్చి 28, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్‌ 25, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

OIL India Grade 5 Recruitment 2023 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
DEO jobs 2023

Leave a Comment