EdCIL Jobs Recruitment 2022 Notification :
Central Government Jobs భారత మినీ రత్న కంపనీ అయినటువంటి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆఫీస్ బాయ్స్, ఆఫస్ ఎక్జిక్యూటివ్, ఆఫీస్ మేనేజర్, ఐటీ ఎక్జిక్యూటివ్, ఐటీ మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే వీటికి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
EdCIL Vacancies 2022 Full Details :
పోస్టులు | ఆఫీస్ బాయ్స్, ఆఫస్ ఎక్జిక్యూటివ్, ఆఫీస్ మేనేజర్, ఐటీ ఎక్జిక్యూటివ్, ఐటీ మేనేజర్, కన్సల్టెంట్ |
ఖాళీలు | 21 |
మరిన్ని జాబ్స్ | తెలుగు భాష వస్తే చాలు, ఇంట్లో నుండి చేసే వర్క్ |
వయస్సు | 45 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | > డిగ్రీ పూర్తైన వారు అర్హులు. > నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. |
మరిన్ని జాబ్స్ | జనాభా లెక్కల శాఖలో ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 21, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 07, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
EdCIL Recruitment 2022 Notification Apply online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
kattepogu balusupadu(p o) pedakurapadu(md) guntru(d t) ap
Office boy