IFB Recruitment 2022 :
IFB భారత అటవీశాఖ పరిధిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Forest Jobs in telugu
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |

Forest Jobs 2022 :
పోస్టులు | • జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో • ఫీల్డ్ అసిస్టెంట్ • ప్రాజెక్ట్ అసిస్టెంట్ |
వయస్సు | • 28 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | తెలంగాణా |
విద్యార్హతలు | • ఫీల్డ్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్ • ప్రాజెక్ట్ అసిస్టెంట్ – డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ |
మరిన్ని జాబ్స్ | • గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ • అమెజాన్ లో కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ • TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్ • APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ • ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా గాని, ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాల్సి అవసరం లేదు. • అప్లికేషన్ ఫామ్, అర్హతలు పత్రాలు తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ తేదీ | ఆగస్టు 25, 2022 |
ఇంటర్వ్యూ వెన్యూ | Biodiversity (IFB), Dulapally, Kompally (S.O.), Hyderabad, Telangana – 500 100 |
Forest Filed Assistant Jobs 2022 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Sir i wanted to do apply for some jobs .but it does not work sites and also properly not working sir .so i hope you will clear this issue as soon as possible sir
తప్పకుండా
telugujob alerts 24 is not working properly
Emaindandi ?