AAICLAS ఎయిర్ పోర్టులలలో సెక్యూరిటి స్క్రీనింగ్ ఉద్యోగాలు

AAICLAS Recruitment 2022 :

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (AAICLAS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap Govt Jobs

Airport Jobs 2022 :

పోస్టులుసెక్యూరిటి స్క్రినర్
ఖాళీలు400
విద్యార్హతలు• SSC CHSL 2019, 2020, 2021 లేదా
• SSC CGL టైర్‌ – 1 పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్నీ జాబ్స్10th అర్హతతో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్
కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో 4500 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• డిసెంబర్ 28, 2023
దరఖాస్ చివరి తేదీ• జనవరి 14, 2023
ఎంపిక విధానం• స్క్రూటినీ
• ప్రిలిమినరీ వెరిఫికేషన్‌
వేతనంరూ 51,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Anganwadi Recruitment

మరిన్ని జాబ్స్ :

TSPSC Horticulture Jobs 2022 :

డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ నుండి హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులుహార్టికల్చర్ ఆఫీసర్
ఖాళీలు22 పోస్టులు
వయస్సు• 44 ఏళ్ళు మించకూడదు.
• SC/ST అభ్యర్థులకు – 5 సం లు,
• BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• హార్టికల్చర్ విభాగంలో బియస్సి పూర్తై ఉండాలి.
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 04, 2023
దరఖాస్ చివరి తేదీజనవరి 23, 2023
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనంరూ 51,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Anganwadi Recruitment 2022

3 thoughts on “AAICLAS ఎయిర్ పోర్టులలలో సెక్యూరిటి స్క్రీనింగ్ ఉద్యోగాలు”

Leave a Comment