కృషి వ్యవసాయ కేంద్రాలలో 10th తో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు

KVK Recruitment 2022 :

ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో గల కృషి విజ్ఞాన కేంద్ర నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్, స్కిల్ల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

Agricultural Jobs Recruitment 2022 :

పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్, స్కిల్ల్డ్ సపోర్టింగ్ స్టాఫ్, ప్రోగ్రాం అసిస్టెంట్, సబ్జెక్టు మ్యాటర్ స్పెసిలిస్ట్, సీనియర్ సైంటిస్ట్
వయస్సు• 25, 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• స్కిల్ల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత
• ఆఫీస్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి
• ప్రోగ్రాం అసిస్టెంట్ – అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ
మరిన్ని జాబ్స్SCR మన రైల్వేలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు
సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.WFH Jobs 2022
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
చిరునామాSenior Scientist & Head, Dr. Ramanaidu-Ekalavya Foundation Krishi Vigyan Kendra, Tuniki,
Kowdipally, Medak – 502 316.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 03, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 25, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనంపోస్టును బట్టి జీతం
telugujobs
Telugujobalerts24

Agricultural Jobs Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

61 thoughts on “కృషి వ్యవసాయ కేంద్రాలలో 10th తో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు”

 1. Ee application notification motham 2021 sambandinchindhi application form vundhi adhi fill chesi submit cheyochaa please inform

  Reply
 2. 10 వ తరగతి పాస్ అయినా విద్యార్థులు ఈ ఉద్యోగానికి అర్హుల
  ఈయొక్క జాబ్ కీ డిగ్రీ అర్హత లేకున్నా పైన తెలిపిన అర్హత సరిపోతుందా ఈ యొక్క జాబ్ కీ వేతనం
  మరియు రాత పరీక్ష విధానం ఎలా ఉంటుంది

  Reply
 3. A district vallu ina apply chyyvachha TS lo, interview dwara select chstra, online lo apply chyyla fees Anta 10 , degree qualification haa.10 th marks percentage Anta undali

  Reply
 4. phone nundi apply cheyali ante ela nen online registration open cheshan andulo apply registration cheshan details petina kani select post option select kavatled post list chupetatle hoe to apply plz help me

  Reply

Leave a Comment