Agriculture Jobs 2022 :
వ్యవసాయ శాఖ పరిధిలోని కొకనట్ వాటర్ బోర్డు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా క్లర్క్, అటెండర్, ఫీల్డ్ ఆఫీసర్, లైబ్రరీ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. 12వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – నవంబర్ 25, 2022
- దరఖాస్తు చివరి తేది – డిసెంబర్ 26, 2022
Agricultural Jobs 2022 :
- లోయర్ డివిజన్ క్లర్క్ – 14
- ఫీల్డ్ ఆఫీసర్ – 09
- డిప్యూటీ డైరెక్టర్ – 02
- డిప్యూటీ డైరెక్టర్ ( మార్కెటింగ్ ) – 02
- అసిస్టెంట్ డైరెక్టర్ – 03
- సబ్ ఎడిటర్ – 02
- కెమిస్ట్ – 1
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II – 03
- ఆడిటర్ – 01
- ప్రోగ్రామర్ – 01
- ఫుడ్ టెక్నాలజిస్ట్ – 01
- మైక్రోబయాలజిస్ట్ – 01
- కంటెంట్ రైటర్ కమ్ జర్నలిస్ట్ – 01
- లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 01
- టెక్నికల్ అసిస్టెంట్ – 05
- జూనియర్ స్టెనోగ్రాఫర్ – 07
- హిందీ టైపిస్ట్ – 01
- ల్యాబ్ అసిస్టెంట్ – 02
- మొత్తం పోస్టులు – 77
మరిన్ని ఉద్యోగాలు :
- Amazon Work from home jobs అమెజాన్ నందు డేటా వెరిఫై చేయు ఉద్యోగాలు భర్తీ
- AP Govt Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ
- AOC Recruitment 2023 : 10th పాసైతే చాలు 1793 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- SECL Recruitment 2023 సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, కోల్ మైనింగ్
- SIB Recruitment 2023 సౌత్ ఇండియన్ బ్యాంక్ లో గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Coconut Development Board Notification 2022 Qualifications :
వయోపరిమితి :
Coconut Board నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 30, 35, 40, 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం SC, ST వారికి 5సంవత్సరాలు, OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
ల్యాబ్ అసిస్టెంట్ :
- 12వ తరగతి ఇంటర్ ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి సమానమైన అర్హత మరియు
- గుర్తింపు పొందిన బోర్డు నుండి ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
లోయర్ డివిజన్ క్లర్క్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి హయ్యర్ సెకండరీలో అనగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు
- కంప్యూటర్ నందు ఇంగ్లీషు విభాగంలో నిమిషానికి ముప్పై ఐదు పదాలు లేదా హిందీలో నిమిషానికి ముప్పై పదాల టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.
హిందీ టైపిస్ట్ :
- గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత.
- కంప్యూటర్ నందు ఇంగ్లీషు విభాగంలో నిమిషానికి ముప్పై ఐదు పదాలు లేదా హిందీలో నిమిషానికి ముప్పై పదాల టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.
జూనియర్ స్టెనోగ్రాఫర్ :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
- టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
- షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాలు మరియు టైప్‌రైటింగ్‌లో నిమిషానికి 45 పదాల వేగంటైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.
ఫీల్డ్ ఆఫీసర్ :
- అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్‌లో విభాగంలో 12వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత.
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌లో మాస్టర్ డిగ్రీ.
Coconut Board Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
అప్లై చేయుకు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు.
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
దరఖాస్తు ఫీజు : Coconut Bord రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైనవాారు కేటగిరీల వారీగా దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Rs 300/- మిగితా అభ్యర్ధులు – 00/-
- చెల్లింపు విధానం – డెబిట్/ క్రెడిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్.
ఎంపిక విధానం :
రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
Coconut Board Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 28, 2022 |
వేతనం | రూ 35,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |