Airport Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు భర్తీ

Airport Jobs 2023 :

Airport Jobs ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హత కలిగి ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ కు అర్హత కలుగుతారు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts24
Airport jobs 2023

AIATSL Job vacancies 2023 :

AIATSL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జనవరి 24, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• AIATSL
ఖాళీలు• 166
పోస్టులు• కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 11 పోస్టులు
• జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 25 పోస్టులు
• యుటిలిటీ ఏజెంట్ & ర్యాంప్ డ్రైవర్ – 7 పోస్ట్లు
• అప్రెంటిస్ – 45 పోస్టులు
• అప్రెంటిస్ – 36 పోస్టులు
• అప్రెంటిస్ (క్లీనర్) – 20 పోస్టులు
• డ్యూటీ ఆఫీసర్ – 6 పోస్టులు
• జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ – 4 పోస్టులు
• జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్ – 12 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి.
• సరైన సమాచారంతో నింపిన అప్లికేషన్ ఫామ్ ను ఇంటర్వ్యూ నందు సబ్మిట్ చేయగలరు
ఇంటర్వ్యూ వెన్యూHotel Pristine Residency,
Airport Road,
Next to S.V.P International, Sardarnagar,
Hansol,
Ahmedabad,
Gujarat – 382475
మరిన్నీ జాబ్స్SSC నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ‌లో ఉద్యోగాలు భర్తీ
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TSSPDCL లో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి మరియు 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
• పోస్టును అనుసరించి డిగ్రీ కూడా ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
• మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ• ఫిబ్రవరి 07, 2023
ఇంటర్వ్యూ చివరి తేదీ• ఫిబ్రవరి 13, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

1 thought on “Airport Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *