అమెజాన్ అద్భుతమైన ఆఫర్ | వర్క్ ఫ్రo హోమ్ జాబ్స్

తెలుగు రాష్ట్రాల వారికి అమెజాన్ అద్భుతమైన అవకాశం :

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, రెండు తెలుగు రాష్ట్రాల వారికి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా సెల్లింగ్ పాట్నర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పురుష మరియు మహిళా అభ్యర్థులిద్దరూ పోటీ పడొచ్చు. సొంత గ్రామాలలో వుంటూ ఉద్యోగాన్ని పొందవచ్చు, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

Amazon Recruitment

ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులకు నాలుగు నెలల పాటు హైదరాబాద్ బ్రాంచ్ నందు ట్రైనింగ్ కల్పిస్తారు, ఆ పై ఇంటి నుండే విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
అమెజాన్
పోస్టులు : ఈ కామర్స్ దిగ్గజం నుండి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
సెల్లింగ్ పాట్నర్ సపోర్ట్ అసోసియేట్

అర్హతలు :

విద్యార్హతలు : ఈ ప్రకటన ద్వారా విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
కష్టమర్ సర్వీస్ అనుభవం కల వారికి ప్రాధాన్యం కల్పిస్తారు.
వయస్సు :
18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే అమెజాన్ వారి స్టాండర్డ్స్ ప్రకారం క్రింది విధంగా వేతనాన్ని చెల్లిస్తారు.
అమెజాన్ సెల్లింగ్ పాట్నర్ సపోర్ట్ అసోసియేట్
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు అలానే వీడియో నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరియు వీక్షించగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – 18/12/2020
దరఖాస్తు చివరి తేదీ – 24/12/2020

ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
ఆన్ లైన్ విధానం లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

15 thoughts on “అమెజాన్ అద్భుతమైన ఆఫర్ | వర్క్ ఫ్రo హోమ్ జాబ్స్”

Leave a Comment