AP District Court Office Subordinate Jobs 2022 :
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో సొంత ప్రాంతాలలో పోస్టింగ్ చేసే విధంగా 1520 ఖాళీగా ఉన్న అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 7వ తరగతి లేదా 10వ తరగతి అర్హతలుగా ఉండాలి. ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
మరిన్ని ఉద్యోగాలు :
- SSC MTS Jobs 2022 ఎస్ఎస్సి నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలకు నేటి నుండి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
- CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
- NIRDPR పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ
- SSC MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP High Court Recruitment 2023 ఏపి హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
మరి జిల్లా వారీగా పోస్టులను గమనించినట్లైతే, అనంతపురం జిల్లా – 92 పోస్టులు
చిత్తూరు జిల్లా : 168 పోస్టులు
తూర్పు గోదావరి జిల్లా : 156 పోస్టులు
వెస్ట్ గోదావరి జిల్లా – 108 పోస్టులు
గుంటూరు జిల్లా – 147 పోస్టులు
కడప జిల్లా – 83 పోస్టులు
కృష్ణా జిల్లా – 204 పోస్టులు
కర్నూల్ జిల్లా – 91 పోస్టులు
నెల్లూరు జిల్లా – 104 పోస్టులు
ప్రకాశం జిల్లా – 98 పోస్టులు
శ్రీకాకుళం జిల్లా – 87 పోస్టులు
విశాఖపట్నం జిల్లా – 125 పోస్టులు
అభ్యర్థుల ఎంపిక ఆన్ లైన్ విధానంలో రాత పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు చేయాల్సి ఉంటుంది.
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. వీటిలొ మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
ఈ రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించ వలసి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు 30 శాతం మార్కులు వస్తే చాలు.
AP District Court Office Subordinate Jobs Full Details :
వయస్సు | • 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
జీతం | • రూ.20,000 • అలవెన్సెలు కూడా ఉంటాయి. |
విద్యార్హత | • ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 7వ తరగతి లేదా 10వ తరగతి అర్హతలుగా ఉండాలి. • ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- • మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 25, 2022 |
దరఖాస్తు కు చివరి తేదీ. | నవంబర్ 11, 2022 |
AP District Court Office Subordinate Jobs 222, AP District Court Jobs 2022, AP High Court Jobs 2022, AP Court Jobs 2022, TS District Court Job 2022, AP Court Typist Jobs 2022
Attender post
హ అవును
Pingback: జిల్లా కోర్టులలో అటెండర్ ఉద్యోగాలు భర్తీ – Telugu Job Alerts
C cherlopalli chalivendala Hindpur mandal Anathapur dist lepakshi area
అప్లై చేయవచ్చు
10th fall
7th పాస్ అయితే చాలు
Chakli madhu babu, h, 2-133, gorantl, v , Kodumur, m, kurnool D, ap
City. Ibrahimpatanam
హ అప్లై చేయవచ్చండి
Chakli madhu babu, h, 2-133, gorantl, v, Kodumur, m, kurnool, D, ap
Pingback: పోస్టల్ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు – Telugu Job Alerts
Sir iam interested to do this job iam inter discontinued
Iam interested how to apply
Online
R.UMNADIVARAM.GOTTABODHU THANDA PULALLACHERUVVU MANDALAM PRAKASAM D.T
Chakli madhu babu, h, 2-133, gorantl, v, Kodumur, m, kurnool, D, ap,
Chakli madhu babu, h, 2-133, gorantl, v, Kodumur, m, kurnool, D, ap