ప్రభుత్వ కళాశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ | Govt College Jobs

10వ తరగతితో ప్రభుత్వ వుద్యోగాలు భర్తీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా లైబ్రేరియన్, పర్సనల్ అసిఐటెంట్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హౌస్ కీపర్,అటెండర్, క్లాస్ రూమ్ అటెండర్స్, డ్రైవర్స్, వాచ్ మెన్, కినర్స్,ఆయాలు, శ్వీపర్లు, కుక్, ధోభీ లాంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేస్తారు. నెల్లూరు జిల్లా వారే కాకుండా మిగితా జిల్లాల వారు కూడా ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Govt Jobs 2020

సంస్థ పేరు :
ప్రభుత్వ వైద్య కళాశాల
పోస్టులు : నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హౌస్ కీపర్,అటెండర్, క్లాస్ రూమ్ అటెండర్స్, డ్రైవర్స్, వాచ్ మెన్, కినర్స్,ఆయాలు, శ్వీపర్లు, కుక్, ధోభీ

అర్హతలు :

విద్యార్హత : వైద్య కళాశాల, నెల్లూరు నుండి విడుదలైన నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.

పోస్టువిద్యార్హత
లైబ్రేరియన్డిగ్రీ
పర్సనల్ అసిస్టెంట్డిగ్రీ
జూనియర్ అసిస్టెంట్, DEOడిగ్రీ
హౌస్ కీపర్స్ / వార్డెన్స్డిగ్రీ మరియు బియిడి
అటెండర్స్,క్లాస్రూం అటెండర్స్7వ తరగతి
డ్రైవర్లు7వ తరగతి
వాచ్ మెన్5వ తరగతి
క్లినర్స్ / వ్యాన్ అటెండెన్ట్5వ తరగతి
శ్వీపేర్లు / ఆయాలు5వ తరగతి
కుక్ / కిచెన్ బాయ్ / దోబీ5వ తరగతి
ధోతి / శ్వీపర్ 5వ తరగతి
Non Teaching Staff Qualification

వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ప్రిన్సిపాల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్,నెల్లూరు అనే చిరునామాకు చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 300/- లు చెల్లించాలి,
మిగితా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 04, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 11, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అధికారిక వెబ్ సైట్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్క్లిక్ హియర్
Govt College Jobs

గమనిక : ఆంధ్రప్రదేశ్ వారు కానీ లేదా తెలంగాణా వారు కానివ్వండి మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయివేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగ సంచారాన్ని మీకు తెలియజేస్తాము.

17 thoughts on “ప్రభుత్వ కళాశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ | Govt College Jobs”

    • తప్పకుండా తెలియజేస్తానండి.త్వరలో జిల్లాల వారీగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిద్దామనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము.అందిస్తాము.

      Reply
    • మీరు మా telugujobalerts24 వెబ్సైట్ వీక్షించడం ద్వారా ఇటువంటి మరిన్ని సంచారాలను పొందవచ్చు

      Reply

Leave a Comment