AP Govt jobs 2023 సొంత గ్రామములో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Govt jobs 2023 Govt jobs 2023

AP Govt jobs 2023 సొంత గ్రామములో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఉద్యోగాలను పొందే ప్రయత్నంలో ఉన్నారా, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మీ అందరికోసం జబర్దస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 09వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ఆఫ్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులందరు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు చక్కని అవకాశం కలదు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

మీరు కనుక సులభంగా మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి పోస్టులున్నాయి. 10th పాసైన వారికి ఇందులో జాబ్స్ కలవు. మీకు ఇదొక సువర్ణ అవకాశం తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ 11,500/- మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ 7,000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7,000/- చెల్లించబడును. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే. తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి.

CDPO లు నిర్వహించే తెలుగు డికేషన్ పాసు కావలెను. కులము. నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారిచే దృవికరణ చేసినవి జతపరచవలయును. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయునని తెలియజేయడం జరిగింది.

Anganwadi Recruitment 2023 AP Eligibility :

వయస్సు :

దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల అభ్యర్థులు 21 సంవత్సరములు నిండినవారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. అంగ మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST. హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.

విద్యార్హతలు :

  • అంగన్వాడీ వర్కర్ – 10వ తరగతి
  • అంగన్వాడీ హెల్పర్ – 7వ తరగతి
  • మినీ అంగన్వాడీ వర్కర్ – 7వ తరగతి

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

WDCW AP Anganwadi Recruitment 2023 Application Form :

శాఖ• WDCW, AP
ఖాళీలు• 12
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి.
• అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.
• పదవ తరగతి ఉత్తీర్ణత
నేటివిటీ సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్
• నివాసం స్థానికురాలు అయి ఉండాలి.
• కులము & నివాసం ఎస్.సి/ఎస్.టి/బి.సి.అయితే మొదలగునవి మార్క్స్ మెమో.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు
• మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జూలై 09, 2023
దరఖాస్ చివరి తేదీ• జూలై 19, 2023
ఎంపిక విధానం• మెరిట్
మా యాప్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
AP Govt jobs

3 thoughts on “AP Govt jobs 2023 సొంత గ్రామములో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment