AP outsorcing jobs 2023 :
AP లో Outsourcing ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా, అయతే మీ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో అనగా ఇప్పుడున్న డాబీఆర్ అంబెడ్కర్ జిల్లా మరియు ఈస్ట్ గోదావరి ప్రాంతాలలోని NTEB నందు గల ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 27వ తేదీ నుండి ఆగస్టు 04వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2 ◆ మా యాప్ |
మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ AP Outsourcing Jobs 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
పోస్టుల వివరాలు :
AP Outsourcing Notification 2023 నందు 02 అకౌంటెంట్ పోస్టులు, 02 సూపర్వైజర్ పోస్టులు, 02 కో ఆర్డినేటర్ పోస్టులు, 02 ప్రోగ్రాం కో ఆర్డినేటర్ పోస్టులు, 02 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా కలవు.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NTEB Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 5సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
సూపర్వైజర్ :
గ్రాడ్యుయేట్ మరియు రెండు నెలల కంప్యూటర్ ఆపరేషన్ సర్టిఫికేట్ కోర్స. శాశ్వత రెండు వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ & రెండు చక్రాల డ్రైవ్ చేయగలగాలి.
అకౌంటెంట్ :
డబుల్ ఎంట్రీ ఖాతాల నిర్వహణ నందు రెండు సంవత్సరాలు అనుభవం. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నందు కనీసం 2 సంవత్సరాలు పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
అప్లై విధానం :
శాఖ | • NTEB |
ఖాళీలు | • 10 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి • దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు • మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు |
మా యాప్ | క్లిక్ హియర్ |
NTEB Recruitment 2023 Application Form :
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 04
- దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 31, 2023
ఎంపిక విధానం :
- మెరిట్
- ఇంటర్వ్యూ
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
job opportunity
Good information thank you
P, Gowri
gundlamadugu
adavi budugur
Kuppam
Kuppam chittoor
Andhra Pradesh , 517425
Jod