APCOB Notification 2022 గ్రామ పంచాయతీలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APCOB Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కో – ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖలలో ఖాళీగా గల ప్రొబేషనరి ఆఫీసర్ పోస్టుల ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సొంత పంచాయతీలలోనే పోస్టింగ్ ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
APSRTC Jobs

APCOB Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

అప్లై చేయుకు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు :

OC, OBC అభ్యర్థులకు రూ 1000/- లు అలానే SC, ST అభ్యర్థులకు రూ 00/-లు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ – నవంబర్ 17, 2022
  • దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ – నవంబర్ 30, 2022
  • రాతపరీక్ష తేదీ – త్వరలో తెలియజేస్తారు.

VCBL Notification 2022 Vacancies :

ప్రొబేషనరి ఆఫీసర్ – 30 పోస్టులు

క్యాటగిరిల వారీగా :

  • OC (G) – 08 పోస్టులు
  • OC (W) – 06 పోస్టులు
  • BC-A (G) – 02 పోస్టులు
  • BC-A (W) – 00 పోస్టులు
  • BC-B (G) – 03 పోస్టులు
  • BC-B (G) – 01 పోస్టులు
  • BC-D (W) – 03 పోస్టులు

మరిన్ని ఉద్యోగాలు :

APCOB PO Notification 2022 Qualifications :

వయస్సు :

  • 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ
  • జనరల్‌ ఇంగ్లిష్‌, డేటా అనాలసిస్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  • ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం నందు 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 100 మార్కులకు కేటాయిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలుగా ఉంటుంది.
  • మెయిన్‌ పరీక్ష ప్రశ్నపత్రం నందు 155 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 200 మార్కులు కేటాయిస్తారు. 150 నిమిషాల సమయం ఉంటుంది
APCOB Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు –
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 17, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 30, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

2 thoughts on “APCOB Notification 2022 గ్రామ పంచాయతీలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment