APCOS Notification 2022 రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APCOS Deta Entry Operator Recruitment 2022 :

APSHC ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, అనంతపురం నందు ఖాళీగా ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ ద్వారా భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap Govt Jobs

APSHCL Vacancy 2022 :

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 13 పోస్టులు
  • క్యాటగిరిలా వారీగా ఖాళీలు :
  • OC – ​​మహిళలు – 01 పోస్టు
  • OC – మహిళలు – 01 పోస్టు
  • OC – మహిళలు – 01 పోస్టు
  • OC – మహిళలు – 01 పోస్టు
  • OC – మహిళలు – 01 పోస్టు
  • OC – మహిళలు – 01 పోస్టు
  • ST- జనరల్ – 01 పోస్టు
  • ST – జనరల్ – 01 పోస్టు
  • ST – మహిళలు – 01 పోస్టు
  • SC – మహిళలు – 01 పోస్టు
  • BC – మహిళలు – 01 పోస్టు
  • BC – మహిళలు – 01 పోస్టు

APSHC Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సరైన సమాచారంతో నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా కు పంపించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : డిస్ట్రిక్ట్‌ హెడ్ హౌసింగ్ కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపించాలి.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • పూరించిన దరఖాస్తు ఫారమ్
  • S.S.C లేదా సమానమైన పరీక్ష మార్కులు మెమో
  • ఇంటర్మీడియట్ లేదా 10+ 2 పరీక్ష మార్కులు మెమో
  • డిగ్రీ
  • PGDCA
  • MCA లేదా B.Tech.
  • తహశీల్దార్ జారీ చేసిన తాజా కుల ధృవీకరణ పత్రం.
  • 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • ప్రైవేట్ స్టడీ అభ్యర్థుల విషయంలో, SSCకి 04 నుండి 07 సంవత్సరాల ముందు సంబంధిత తహశీల్దార్ నుండి పొందిన నివాస ధృవీకరణ పత్రం
  • PH కోటా కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులకు సంబంధించి దాని సమానమైన PH సర్టిఫికేట్ (సదరన్ సర్టిఫికెట్).

దరఖాస్తు ఫీజు :

APSHC రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా APSHC Data Entry Operator దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.

జనరల్, ఓబీసీ అభ్యర్థులు కానీ, మిగితా అభ్యర్ధులు గాని ఎవ్వరూ ఎటువంటి ఫీజు కట్టనక్కర్లేదు.

APSHC Notification 2022 Qualifications :

వయోపరిమితి :

  • 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
  • SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
  • BC అభ్యర్థులకు – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

  • ఏదైనా డిగ్రీ తో పాటు పీజీడీసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ (లేదా)
  • బియస్సి కంప్యూటర్స్ ఉత్తీర్ణత
  • బికామ్ కంప్యూటర్స్ ఉత్తీర్ణత
  • మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) ఉత్తీర్ణత

ఎంపిక ప్రక్రియ :

  • స్కిల్ టెస్ట్
  • సర్టిఫికేట్ వెర్టిఫికేషన్
APSHCL Data Entry Operator Recruitment 2022 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 14, 2022
వేతనంరూ 18,500/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

Leave a Comment