ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

APS Recruitment 2021 Notification :

సికింద్రాబాద్‌ – బొల్లారంలోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ర‌క్ష‌ణ విభాగానికి చెందిన ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌ (APS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా క‌న్స‌ల్టెంట్లు, హిందీ ట్రాన్స్‌లేట‌ర్ పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 8 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు సికింద్రాబాద్‌ – బొల్లారంలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

APS Recruitment 2021 Full Details :

పోస్టులు పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కంప్యూట‌ర్ సైన్స్ టీచ‌ర్లు, లైబ్రేరియ‌న్ త‌దిత‌రాలు
ఖాళీలు33
వయస్సు 45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు (పీజీటీ) : సంబంధిత విభాగాన్ని అనుస‌రించి 50 శాతం మార్కుల‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణ‌త‌.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు (టీజీటీ) : సంబంధిత విభాగంలో 50 శాతం మార్కుల‌తో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
ప్రైమ‌రీ టీచ‌ర్లు(పీఆర్‌టీ) :
సంబంధిత విభాగంలో 50 శాతం మార్కుల‌తో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
లైబ్రేరియ‌న్‌ :
బ్యాచిల‌ర్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్‌) / డిప్లొమా (లైబ్రరీ సైన్స్‌) ఉత్తీర్ణ‌త‌. అనుభవం కూడా ఉండాలి.
సెక్యురిటీ సూప‌ర్‌వైజ‌ర్‌ :
ఎంఎస్ ఆఫీస్ టెక్నాల‌జీపై ప‌రిజ్ఞానం ఉండాలి. 55 ఏళ్లు నిండిన ఎక్స్‌స‌ర్విస్‌మెన్‌ల‌కు ప్రాధాన్యం ఇస్తారు.
కంప్యూట‌ర్ ల్యాబ్ టెక్నీషియ‌న్‌ : ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా (కంప్యూట‌ర్ సైన్స్‌) ఉత్తీర్ణ‌త‌.
READ MORE10వ తరగతి విద్యార్హత ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే15,2021
దరఖాస్తు చివరి తేదీజూన్ 05,2021
ఎంపిక విధానంషార్ట్ లిస్టింగ్,ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక
READ MORE ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు
వేతనం రూ పోస్టును బట్టి జీతం లభిస్తుంది
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
APS Bolarum Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Read More :

  1. బ్యాంకులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
  2. పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  3. జలవనరుల శాఖలో ఉద్యోగాలు
  4. 10వ విద్యార్హత ఉద్యోగాలు
  5. ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు
  6. నోట్ల ముద్రణా సంస్థలో ఉద్యోగాలు
  7. రాతపరీక్ష లేకుండా చమురు సంస్థలో ఉద్యోగాలు
  8. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు
  9. SBI లో క్లరికల్ పోస్టులకు నోటిఫికేషన్

Leave a Comment