APSRTC Recruitment 2021 | APSRTC నుండి నోటిఫికేషన్

APSRTC Recruitment 2021 Notification :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( APSRTC ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాలుగు జిల్లాలలో వివిధ ట్రేడులలో కలుపుకొని 101 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :
వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ మెమోతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
పశుసంవర్ధక శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

APSRTC Recruitment 2021 Full Details :

పోస్టులు అప్రెంటిస్‌
ఖాళీలు101
వయస్సు 15 నుండి 24 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు10వ తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రెడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
READ MORE  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు క్రింది పత్రాలను తీసుకొని జిల్లాలోని APSRTC వర్క్ షాపుల నందు హాజరు కాగలరు.
కావలసిన పత్రాలురిజిస్ట్రేషన్ ఫామ్, SSC, ITI మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, ఫోటోలు
దరఖాస్తు ఫీజుజనరల్బీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ధ్రువ పత్రాల పరిశీలన తేదీలు12వ తేదీ – తూర్పుగోదావరి
13వ తేదీ – విశాఖపట్నం
14వ తేదీ – శ్రీకాకుళం, విజయనగరం
ఎంపిక విధానంఇంటర్వ్యూ
READ MORE తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
apsrtc jobs 2021

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

6 thoughts on “APSRTC Recruitment 2021 | APSRTC నుండి నోటిఫికేషన్”

Leave a Comment