APSRTC Recruitment 2023 :
APSRTC నుండి ఈ రోజు మీకు బంపర్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా నుండి విడుదలైంది. APSRTC సంస్థ నందు ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వారికి మార్గం సులువనట్టుగా చెపౌకోవచ్చు. ఎందుకన్నట్లైతే అప్రెంటిస్ పూర్తి చేసుకున్న వారికి రెగులర్ భర్తీ ప్రక్రియ సందర్భంలో ప్రాముఖ్యత ఇవ్వడమైతే జరుగుతుంది. ఈ రోజు APSRTC వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 9 జిల్లాలలోని వివిధ APSRTC డిపోలలో ఖాళీగా గల అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2 ◆ మా యాప్ |
ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 28వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
APSRTC Vacancy 2023 :
ఖాళీల వివరాలు :
APSRTC Notification 2023 నందు మొత్తం 09 జిల్లాకు సంబంధించిన వివిధ ట్రేడులలో ఖాళీలు కలవు. ఇందులో డీజిల్ మెకానిక్, ఫిట్టర్, మోటార్ వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డీజిల్ మెకానిక్ తదితర ట్రేడులున్నాయి.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, APSRTC Recruitment 2023 నుండి విడుదలైన దరఖాస్తు చేయు వారు 15 నుండి 24 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 5సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
అప్లై విధానం :
శాఖ | • APSRTC |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | రిజిస్ట్రేషన్ పత్రం SSC మార్క్స్ లిస్టు ఐ.టి.ఐ మార్క్స్ లిస్టు కుల దృవీకరణ పత్రం (SC, ST & BCలు మాత్రమే) మండల కార్యాలయము నుండి పొందిన నివాస దృవీకరణ పత్రము ఎన్.సి.సి/స్పోర్ట్స్, ఆధార్ కార్డు PHC సర్టిఫికేట్ BIO DATA FORM EX-SERVICE MAN ధ్రువపత్రము సొంత అడ్రస్ గల Rs. 25/- విలువగల స్టాంప్ లు అతికించిన కవరు |
మా యాప్ | క్లిక్ హియర్ |
APSRTC Apprentice 2023 Apply Online :
దరఖాస్తు ఫీజు :
సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సమయం లో రూ.118/- ప్రోసెస్సింగ్ నిమిత్తమై (రుసుము 100/- మరియు GST 18/-) చెల్లించి తగు రశీదు పొంది దరఖాస్తు తో జతపరిచి జోనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజీ కార్యాలయంలో అందజేయవలెను. తగు సహాయం కొరకు మీ జిల్లాకు చెందిన గవర్నమెంట్ ఐ.టి.ఐ అప్రెంటిస్ అడ్వైటర్ వారిని కూడా సంప్రదించ వచ్చును.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – జులై 28
- దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 15, 2023
ఎంపిక ప్రక్రియ :
- ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీలు :
- తూర్పు గోదావరి, కాకివాడ, కోనసీమ జిల్లాలు – ఆగస్టు 18, 2023
- విశాఖపట్నం, అనకాపల్లి, అల్లురిసీత రామ రాజు జిల్లాలు – ఆగస్టు 19, 2023
- శ్రీకాకుళం, పార్వతీపురం మన్యణ, విజయనగరం జిల్లాలు – ఆగస్టు 21, 2023
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ (పేజ్ 01) | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ (పేజ్ 02) | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
11 years nundi notification ledu apprentice chesi em pi