వ్యవసాయ రైతు సంక్షేమ శాఖలో 400 ప్రభుత్వ ఉద్యోగాలు / Apply Online at www.asrb.org.in

వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ / Telugujobalerts24

న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (ASRB) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా లెక్చ‌ర‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ స‌ర్వీసెస్ (ARS), సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (STO)పోస్టులను కేవలం డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ASRB Recruitment 2021

రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఎ యస్ ఆర్ బి నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

సంస్థ పేరు అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (ASRB).
పోస్టులులెక్చ‌ర‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ స‌ర్వీసెస్ (ARS), సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (STO)
ఖాళీలు450
అర్హతమాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు 18 – 35 ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
దరఖాస్తు విధానంఆన్ లైన్
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు – 1000/-, OBC – Rs550/-,
SC/ST అభ్యర్థులు – Rs250/- చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 05, 2021
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 25, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష,ఇంటర్వ్యూ
వేతనంRs 35,000
ASRB Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment