Bank of India Recruitment 2023 :
Bank of India Recruitment బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డు ఆఫీసర్, ఐటి ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
BOI Recruitment 2023 :
YIL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 23, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు | • క్రెడిట్ కార్డు ఆఫీసర్ (జనరల్ బ్యాంకింగ్) – 350 పోస్టులు • ఐటి ఆఫీసర్ (స్పెసిలిస్ట్ బ్యాంకింగ్) -150 పోస్టులు |
మొత్తం ఖాళీలు | • 500 |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • క్రెడిట్ కార్డు ఆఫీసర్ – ఏదైనా డిగ్రీ • ఐటి ఆఫీసర్ – బియి లేదా బీటెక్ మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్ని జాబ్స్ | ◆ 10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ◆ రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ ◆ ఎయిర్ ఇండియా 4200 ఇంటర్వ్యూ షెడ్యూల్ ◆ రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన ◆ ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 22, 2023 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 14, 2023 |
ఎంపిక విధానం | • షార్ట్ లిఫ్ట్ ఆన్ ఆన్ లైన్ లో రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ షార్ట్ లిఫ్ట్ ఆన్ ఆన్ లైన్ లో రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 35,000 /- |
Bank of India Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |