10th,ఇంటర్ ఆర్హతలతో భారీగా వార్డెన్, క్లర్క్ ఉద్యోగాలు

BECIL Recruitment 2022 :

BECIL బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ద్వారా బిలాస్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS ) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయు ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

BECIL AIIMS Recruitment 2022 :

పోస్టులు • లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)18
• లైబ్రేరియన్ Gr-III – 01
• స్టెనోగ్రాఫర్ – 05 జూనియర్ వార్డెన్ – 11
• జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – 02
• జూనియర్ ఇంజినీర్ ( AC & R ) – 01
• జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ – 01
• యోగా శిక్షకుడు (పురుషుడు & స్త్రీ) – 02
• ఫార్మాసిస్ట్ – 03
• ప్రోగ్రామర్ – 03
• జూ ఫిజియోథెరపిస్ట్ – 01
• డెంటల్ టెక్నీషియన్ (మెకానిక్) – 04
• మార్చురీ అటెండెంట్ – 02
• స్టాటిస్టికల్ అసిస్టెంట్ – 01
• టెక్నీషియన్ (OT) – 12
• టెక్నీషియన్ (రేడియాలజీ) – 06
• టెక్నీషియన్ (లేబొరేటరీ) – 23
వయస్సు• 30, 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలులోయర్ డివిజనల్ క్లర్క్ :
గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత
కంప్యూటర్ టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి.
లైబ్రేరియన్ గ్రేడ్ – 3 :
సంబంధిత విభాగంలో డిగ్రీ
స్టెనోగ్రాఫర్ :
గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి 10 + 2 లేదా
10వ తరగతి తో పాటు స్టెనోగ్రాఫర్‌గా 5 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి.
జూనియర్ వార్డెన్ :
గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
స్టోర్ కీపర్:
స్టోర్‌లో కీపింగ్ నందు అనుభవం పబ్లిక్ రిలేషన్స్ లేదా ఎస్టేట్ మేనేజ్‌మెంట్ ఒక సంవత్సరం కంటే తక్కువ కాకుండా అనుభవం. లేదా స్టోర్ కీపింగ్ / మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ / పబ్లిక్ రిలేషన్స్ / హౌస్ కీపింగ్‌లో సర్టిఫికేట్ లేదా అధికారిక శిక్షణ.
◆ నోట్ – మరిన్ని పోస్టుల అర్హతల కొరకు క్రింది నోటిఫికేషన్ నుండి పొందగలరు
మరిన్ని జాబ్స్కృషి వ్యవసాయ కేంద్రాలలో ఉద్యోగాలు
సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
గ్రామీణ బ్యాంకులలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 450/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 04, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 28, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనంపోస్టును అనుసరించి జీతం లభిస్తుంది
telugujobs

BECIL AIIMS Recruitment 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts
BECIL Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

38 thoughts on “10th,ఇంటర్ ఆర్హతలతో భారీగా వార్డెన్, క్లర్క్ ఉద్యోగాలు”

  1. I’m An bba graduate and fresher also Im looking for jobs but in Googl some jobs links that’s not responded thn how we can apply fr tht job so u regret the link plz contact email:sadhvinipilla@gmail.com
    Visakhapatnam

    Reply

Leave a Comment