BECIL Recruitment 2021/సమాచార మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌ లో 10వ తరగతితో ఉద్యోగాలు :

నోయిడాలోని భార‌త ప్ర‌భుత్వ స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వశాఖ‌కు చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌ (BECIL), ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇన్వ‌స్టిగేట‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్, సిస్టం అన‌లిస్ట్‌, సీనియ‌ర్ డొమైన్ ఎక్స్‌ప‌ర్ట్‌, జూనియ‌ర్ డొమైన్ ఎక్స్‌ప‌ర్ట్‌, యూడీసీలు, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌, స‌బ్జెక్ట్ మ్యాట‌ర్ ఎక్స్‌ప‌ర్ట్‌, యంగ్ ప్రొఫెష‌నల్స్‌ పోస్టలను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

BECIL Recruitment 2021

రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు దేశ వ్యాప్తంగా గల బియసిఐయల్ శాఖల నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

పోస్టులు సీనియ‌ర్ రిలేష‌న్‌షిప్ ఇన్వ‌స్టిగేట‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్, సిస్టం అన‌లిస్ట్‌, సీనియ‌ర్ డొమైన్ ఎక్స్‌ప‌ర్ట్‌, జూనియ‌ర్ డొమైన్ ఎక్స్‌ప‌ర్ట్‌, యూడీసీలు, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌, స‌బ్జెక్ట్ మ్యాట‌ర్ ఎక్స్‌ప‌ర్ట్‌, యంగ్ ప్రొఫెష‌నల్స్‌.
ఖాళీలు463
వయస్సు50 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వంతో పాటు వివిధ టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
READ MORE10వ తరగతి ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.becil.com నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 975/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 650.
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 12,2021
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్22, 2021
ఎంపిక విధానంరాత ప‌రీక్ష‌ / ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చెయ్యబడుతారు
READ MORE ఇంటర్ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి
వేతనం రూ 26,000/-
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్

Leave a Comment