గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

CDAC Recruitment 2022 :

CDAC గ్రామీణాభివృద్ధి సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దేశవ్యాప్తంగా ఉన్న సీ – డ్యాక్ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 530 పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోని కేంద్రాలలోనే పోస్టింగ్ సాధించే మంచి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Revenue jobs

మరిన్ని ఉద్యోగాలు :

Agriculture jobs 2022

CDAC Job Vacancies 2022 :

పోస్టులు • ప్రాజెక్ట్ అసోసియేట్ – 30 పోస్టులు
• ప్రాజెక్ట్ ఇంజినీర్ – 250 పోస్టులు
• ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్ : 50 పోస్టులు
• సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ – 200 పోస్టులు
వయస్సు• 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్• ఆంధ్రప్రదేశ్, తెలంగాణా
విద్యార్హతలు• పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బియి, బీటెక్, యంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 22, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 28, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
వేతనం రూ 44,500 /-
Railway jobs 2022

C-DAC Notification 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

మరిన్ని ఉద్యోగాలు :

5 thoughts on “గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment