CDAC Recruitment 2023 గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు భర్తీ

CDAC Recruitment 2023 :

CDAC Recruitment 2023 భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌‌ CDC దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 570 ఒప్పంద పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts

Centre for Develop of Advanced Computing recruitment 2023 :

CDAC నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 05, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

CDAC Recruitment 2023, CDAC Recruitment 2023, CDAC Recruitment 2023 Apply online, CDAC Recruitment 2023 Apply online for CDAC Job Vacancies

శాఖ•CDAC
ఖాళీలు• 570
లొకేషన్మొహాలీ, ముంబై, నోయిడా, పుణె, తిరువనంతపురం, పట్నా,బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, జ‌మ్మూ, సిల్‌చర్‌, పుణెలోని కార్పొరేట్‌ కార్యాలయం, గువాహటి, శ్రీనగర్, చండీగఢ్‌.
పోస్టులు• ప్రాజెక్ట్ అసోసియేట్ – 30
• ప్రాజెక్ట్ ఇంజినీర్ / మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ – 300
• ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్/ సర్వీస్ & ఔట్‌రీచ్ మేనేజర్ – 40
• సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ / సర్వీస్ & ఔట్‌రీచ్ ఆఫీసర్ – 20
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్SSC నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ‌లో ఉద్యోగాలు భర్తీ
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TSSPDCL లో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
వయస్సు• 21 – 35, 50 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుప్రాజెక్ట్ అసోసియేట్ :

సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ / బీటెక్‌ / ఎంఈ / ఎంటెక్‌ / పీజీ డిగ్రీ / పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

ప్రాజెక్ట్ ఇంజినీర్/ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ :

సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్/ సర్వీస్ & ఔట్‌రీచ్ మేనేజర్ :

సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ / బీటెక్‌ / ఎంఈ / ఎంటెక్‌ / పీజీ డిగ్రీ / పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ / సర్వీస్ & ఔట్‌రీచ్ ఆఫీసర్ :

సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ / బీటెక్‌ / ఎంఈ / ఎంటెక్‌ / పీజీ డిగ్రీ / పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు
• మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు
జీతం• పోస్టును బట్టి జీతం లభిస్తుంది
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఫిబ్రవరి 06, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 20, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Leave a Comment