Court Jobs | జిల్లా సబ్ ఆర్డినేట్ కోర్టులలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ

Chandigarh High Court Recruitment 2022 :

హై కోర్ట్ ఆఫ్ పంజాబ్ మరియు హర్యానా పరిధిలోని జిల్లా సబ్ ఆర్డినేట్ కోర్టులలో ఖాళీగా గల క్లర్క్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobs

మనం అప్లై చేయొచ్చా లేదా అనే దానికోసం పూర్తి వివరాలు కలిగిన వీడియో :

court jobs

Punjab and Haryana High Court Recruitment 2022 :

పోస్టులు • క్లర్క్ – 12 పోస్టులు
• UR – 09
• SC – 01
• OBC – 02
వయస్సు• 37 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్• చండిగర్
విద్యార్హతలు• గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి.
• అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో హిందీ లేదా పంజాబీతో ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 825/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 525/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 24, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 34,500 /-
telugu jobs

Chandigarh High Court Clerk Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “Court Jobs | జిల్లా సబ్ ఆర్డినేట్ కోర్టులలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment